S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

06/19/2016 - 04:07

విజయవాడ (రైల్వేస్టేషన్), జూన్ 18: విజయవాడ - సికింద్రాబాదు మధ్య నూతనంగా ఏర్పాటు చేసిన హైస్పీడ్ సూపర్‌ఫాస్ట్ రైలును రైల్వే మంత్రి సురేష్ ప్రభాకర్ ప్రభు సోమవారం విజయవాడ స్టేషన్ నుంచి లాంఛనంగా ప్రారంభించనున్నారు.

06/19/2016 - 04:00

విజయవాడ, జూన్ 18: ప్రతిభ, పనితీరు ఆధారంగానే బదిలీల ప్రక్రియ ఉంటుందని కలెక్టర్ బాబు ఎ తెలిపారు. స్థానిక కలెక్టర్ ఛాంబర్‌లో శనివారం రాష్ట్ర, జిల్లా స్థాయి ఎన్జీవో నాయకులు కలెక్టర్ బాబు ఎ ను కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 5ఏళ్లు దాటిన వారికి తప్పనిసరిగా బదిలీ చేపడతామని, 3ఏళ్లు దాటిన వారు ఇచ్చే ఆప్షన్ ప్రకారం బదిలీ ప్రక్రియ ఉంటుందన్నారు.

06/19/2016 - 04:12

విజయవాడ, జూన్ 18: 20 గుర్తింపు పత్రాల ఆధారంగా స్మార్ట్ పల్స్ సర్వే సమగ్రంగా చేపట్టేందుకు జిల్లాస్థాయి నుండి మండల స్థాయి వరకు డేటా సేకరణలో సమగ్రమైన శిక్షణ అందించి ముందుకు వెళ్లాల్సి ఉంటుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు.

06/19/2016 - 03:56

ఉప్పల్, జూన్ 18: ఒకవైపు సిసి కెమెరాలు..మరొక వైపు పోలీసు గస్తీలు ముమ్మరం చేసినా చైన్ స్నాచర్ల ఆగడాలు కొనసాగుతూనే ఉన్నాయి. రెచ్చిపోయిన దొంగలు శుక్రవారం రాత్రి మేడిపల్లి, ఉప్పల్ పోలీసు స్టేషన్ పరిధిలో దారిన వెల్లే మహిళలను వెంబడించి వారిపై దాడిచేసి బలవంతంగా బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు.

06/19/2016 - 03:55

హయత్‌నగర్, జూన్ 18: తెలంగాణ రాష్ట్రంలో రవాణా శాఖను ఆధునీకరించేందుకు రూ.25కోట్లతో సొంత భవనాలు నిర్మిస్తున్నట్టు రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి తెలిపారు. హయత్‌నగర్ మండలం మనె్నగూడ ఆర్టిఓ కార్యాలయంలో డ్రైవింగ్ ట్రాక్‌ను శనివారం ఆయన ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు.

06/19/2016 - 03:54

హైదరాబాద్, జూన్ 18: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఆక్రమిత స్థలాల క్రమబద్ధీకరణ ప్రక్రియను మరోసారి యుఎల్‌సి భూములకు వర్తింపచేసింది. దీనికి ప్రత్యేకంగా జీవో నంబర్ 92ద్వారా ఉత్తర్వులు జారీ చేసింది. పట్టణ భూ గరిష్ట పరిమితి చట్టానికి లోబడి ప్రభుత్వానికి అప్పగించిన భూముల్లో ఆక్రమించుకున్న భూముల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

06/19/2016 - 03:51

హైదరాబాద్, జూన్ 18: మహానగర ప్రజలకు అతిముఖ్యమైన పౌరసేవలను అందిస్తూ, అవసరాలకు తగిన విధంగా అభివృద్ధి పనులు చేపట్టే బల్దియా ఖజానా దివాలా తీసే దిశగా వెళ్తుందా? ఎప్పటికపుడు ప్రజలకు మెరుగైన సేవలందించే దిశగా పడాల్సిన బల్దియా అడుగులు ఆర్థిక సంక్షోభం దిశగా పడుతున్నాయని చెప్పవచ్చు.

06/19/2016 - 03:49

హైదరాబాద్, జూన్ 18 : అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఐదువేల మంది బ్రహ్మకుమారీలు ఆదివారం హైదరాబాద్‌లో సామూహిక యోగా ప్రదర్శిస్తారని సంస్థ ప్రతినిధి బికె సరళ తెలిపారు. శనివారం ఆమె ఇక్కడ ఒక ప్రకటన విడుదల చేస్తూ, యోగా, ప్రాణాయామాన్ని బ్రహ్మకుమారీ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ప్రోత్సహిస్తోందని గుర్తు చేశారు.

06/19/2016 - 03:47

హైదరాబాద్, జూన్ 18: మహానగరానికి వర్షం ముప్పు ముంచుకొస్తోంది. నేడో,రేపో నైరుతి రుతుపవనాలు తాకుతుండటంతో నగరంలో గత సంవత్సరం కన్నా ఎక్కువ మోతాదులో వర్షం కురిసే అవకాశామున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. అయినా మోతాదుకు మించి వర్షం కురిస్తే నగరంలో పరిస్థితి మరో సారి అతలాకుతలం కానుంది.

06/19/2016 - 03:45

హైదరాబాద్, జూన్ 18: పాఠశాలలు మొదలయ్యాయి. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా పట్టణ ప్రాంతాల్లో విద్యా ప్రమాణాలు తక్కువగా ఉన్నాయి. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. ఈ ప్రాంతాలకంటె గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థులే మంచి ఫలితాలు సాధించారు.

Pages