S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

12/21/2015 - 04:50

సువ్యవస్థితమైన సమాజాన్ని నిర్మాణం చేయుటకు రమ్యమైన, రసమయమైన, మధురమైన భావావేశముతో మానవ సమాజాన్ని సర్వాంగీణ వికాసం చేసే ప్రయత్నంలో తమస్సునుండి ఉషస్సు వైపు మానవ మస్తిష్కాలకు పదునుపెట్టేందుకు ప్రణాళికాబద్ధంగా వాటిని తరతరాలుగా కొనసాగించేందుకు ఉపయుక్తంగా ఉండే విధంగా రచనలు చేసేవారే రచయితలు, కవులు, పండితులు.

12/21/2015 - 05:01

బడుగులకు రాజ్యం, బిసిలకు రాజ్యాధికారం, ఎస్సీలకు రాజ్యాధికారం అనే మాటలు చిరకాలంగా వినవస్తున్నాయి. ఇటీవలి దశాబ్దకాలంలో ఇంకా ఎక్కువగా. ఇది మంచిదే. అందులో తగినంత అర్ధం ఉంది. కాని ఈ వర్గాలకు రాజ్యాధికారం లభించేలోగా మరేమైనా కూడా కావాలా, లేక ఏదీ అక్కరలేదా?

12/21/2015 - 04:48

బాల నేరస్థుడు బయటికి వచ్చేశాడు.. మూడేళ్ల క్రితం భయంకరమైన లైంగిక అత్యాచారానికి గురయి ప్రాణాలు పోగొట్టుకున్న నిర్భయకు న్యాయం జరగకపోవడం మరోసారి నిగ్గుతేలిన నిజం! సహజ న్యాయంగా చెలామణి అవుతున్న ‘అసహజ న్యాయం’లో నిహితమై ఉన్న అన్యాయం ఇందుకు కారణం! పద్దెనిమిదేళ్లు నిండని యువకుడు లైంగిక అత్యాచారానికి పాల్పడినట్టయితే అది నేరం కాదన్నది ఈ అసహజ న్యాయం!

12/21/2015 - 04:34

కాచిగూడ, డిసెంబర్ 20: మానవ జీవితంలో హాస్యం అనేది అంతరించిపోతోందని ఆంధ్రభూమి దినపత్రిక సంపాదకులు ఎంవిఆర్ శాస్ర్తీ అన్నారు. ప్రముఖ రచయిత ములుగు కుమారస్వామి (షణ్ముఖశ్రీ) రచించిన ‘ఆకాశవర్షిణి’ గ్రంథావిష్కరణోత్సవ కార్యక్రమం లయనెస్ భారతీ కమలాకర్ సంస్థ, శ్రీత్యాగరాయ గానసభ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం చిక్కడపల్లి గానసభలోని కళాసుబ్బారావు కళావేదికలో నిర్వహించారు.

12/21/2015 - 04:33

కాచిగూడ, డిసెంబర్ 20: ప్రముఖ రంగస్థల నటుడు చాట్ల శ్రీరాములు మరణం నాటక రంగానికి తీరనిలోటని పలువురు వక్తలు అన్నారు. చాట్లశ్రీరాములు సంతాప సభ రసరంజని ఆధ్వర్యంలో ఆదివారం చిక్కడపల్లి శ్రీతాగరాయ గానసభలో నిర్వహించారు.

12/21/2015 - 04:33

హైదరాబాద్, డిసెంబర్ 20: వైకుంఠ ఏకాదశి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రధాన దేవాలయాలను ప్రత్యేకంగా అలంకరించారు. ముఖ్యంగా శ్రీ వేంకటేశ్వర స్వామి, వైష్ణవాలయాలకు భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి మిగతా దేవాలయాల నుంచి ఎగ్జిక్యూటివ్ అధికారులను, ఇతర ఉద్యోగులను ఆ దేవాలయాలకు ఇన్‌ఛార్జ్జిలుగా అదనంగా నియమించారు.

12/21/2015 - 04:32

వనస్థలిపురం, డిసెంబర్ 20: హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దుతున్న టిఆర్‌ఎస్ పార్టీకి గ్రేటర్ ఎన్నికలలో అత్యధిక మెజారిటీతో గెలిపించడానికి గ్రేటర్ ప్రజలు సిద్ధంగా ఉన్నారని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి కెటిఆర్ ధీమా వ్యక్తం చేశారు.

12/21/2015 - 04:32

హైదరాబాద్, డిసెంబర్ 20: ఏ ప్రాంతంలోనైనా విద్యాలయాలు అభివృద్ధి చెందగలిగితేనే ఆ ప్రాంతం అభివృద్ధి చెందడానికి సాధ్యమవుతుందని తెలంగాణ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మహమూద్ ఆలి అన్నారు. అగర్వాల్ శిక్షా సమితి ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం రవీంద్రభారతిలో గణేష్‌లాల్ కటోడియా ప్రాథమిక పాఠశాల, లీలాబాయి మోతీలాల్ హైస్కూలు వార్షికోత్సవం జరిగింది.

12/21/2015 - 04:31

హైదరాబాద్, డిసెంబర్ 20: ఆనందించు... ఆనందాన్ని పలువురికి పంచు... అంటూ ఆనందోత్సాహాలతో యువత కేరింతలతో ఐ-్ఫకస్ సంబరాలు కళా ప్రాంగణంలో మారుమోగాయి. సద్గురు శ్రీ శివానందమూర్తి దిశానిర్దేశంలో నడుస్తున్న ఐ-్ఫకస్ గత 10 సంవత్సరాలుగా ప్రజలలో చైతన్యం నింపుతూ, వారిని వ్యక్తిగత, వృత్తిగత జీవితాలను బ్యాలెన్స్ చేసుకునే విధంగా తీర్చిదిద్దుతోంది.

12/21/2015 - 04:30

హైదరాబాద్, డిసెంబర్ 20: తెలంగాణ రాష్ట్రంలో పేద బడుగు వర్గాల ప్రజల అభ్యున్నతికి కోసం ముఖ్యమంత్రి కెసిఆర్ దృఢ సంకల్పంతో వున్నారని తెలంగాణ హోంశాఖా మంత్రి నాయని నర్సింహారెడ్డి అన్నారు.

Pages