S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

12/21/2015 - 04:27

ఇబ్రహీంపట్నం, డిసెంబర్ 20: ఎలిమినేడు గ్రామంలో ప్రభుత్వం ప్రతిపాదించిన ఏరోస్పేస్ ఏర్పాటుకు భూములిచ్చే ప్రసక్తే లేదని గ్రామ రైతులు, అఖిలపక్ష పార్టీల నేతలు వెల్లడించారు. ఆదివారం మండల పరిధిలోని ఎలిమినేడు గ్రామంలో ఏరోస్పేస్‌కు కేటాయించనున్న భూముల రైతులు అఖిలపక్ష పార్టీ నేతల సమావేశాన్ని నిర్వహించారు.

12/21/2015 - 04:26

హైదరాబాద్, డిసెంబర్ 20: మహా నగరంలో రోజురోజుకి పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు సర్కారు ఎంత వేగంగా ప్రయత్నాలు చేస్తుందో, అంతే వేగంగా పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ పెరుగుతోంది.

12/21/2015 - 04:25

బేగంపేట, డిసెంబర్ 20: గ్రేటర్ హైదరాబాద్‌లోని ప్రభుత్వ చౌకధరల దుకాణాలకు సబ్సిడీ కందిపప్పు సరఫరా కావడం లేదు. టెండరు ప్రక్రియ పూర్తికాకపోవడంతో ఈ నెల కందిపప్పు గోదాములకు చేరలేదు. బహిరంగ మార్కెట్‌లో దీని ధర చుక్కలను తాకుతుండటంతో సరఫరాకు కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదని తెలుస్తోంది. ప్రభుత్వం మూడు నెలలకు ఒకసారి సబ్సిడీ కందిపప్పు టెండర్లు ఖరారు చేస్తుంది.

12/21/2015 - 04:24

శంషాబాద్, డిసెంబర్ 20: శంషాబాద్ విమానాశ్రయంలో మరో సారి భారీగా బంగారు పట్టుకున్నారు. ఆదివారం 2.5 కిలోల బంగారాన్ని అధికారులు పట్టుకోవడం మళ్లీ కలకలం కలిగించింది. దుబాయ్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి నుంచి బంగారం స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టారు.

రెవెన్యూ వ్యవస్థలో సింగిల్ విండో పద్ధతిని అమలు చేయాలి

12/21/2015 - 04:28

చాంద్రాయణగుట్ట, డిసెంబర్ 20: గ్రేటర్ హైదరబాద్ ఇపుడిప్పుడే నీటి కష్టాల నుండి గట్టెకుతున్నప్పటికీ, ఎక్కడపడితే అక్కడ నీటి పైప్‌లైన్లు పగిలిపోయి దీళ్లు లీక్ అవుతుండటంతో సమస్యలు తలెత్తుతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో చేపడుతున్న మెట్రోరైల్ నిర్మాణ పనుల కారణంగా ప్రధాన రోడ్లపై ఇష్టం వచ్చిన్నట్లు రోడ్లను త్రవ్వడంతో నీటి లీకేజీలు ఏర్పడానికి మరొక కారణమవుతున్నాయి.

12/21/2015 - 03:57

శ్రీకృష్ణుడు వెన్నంటి ఉన్న యుద్ధరంగంలో అర్జునుడంతటి ధీరుడికే మనోదౌర్భల్యం ఆవరించిందంటే ఇక లౌకిక జీవనంలో నిత్యం ఒత్తిళ్ళతో సతమతమయ్యే సామాన్యుల సంగతి చెప్పనక్కరలేదు. ఆపై కృష్ణుడు ప్రవచించిన ధర్మోపదేశమే అర్జునుణ్ణి కార్మోన్ముఖుణ్ణి చేసింది. అదే భగవద్గీతగా నేటికీ నిత్య నూతన జ్ఞాన కాంతుల్ని విరజిమ్ముతోంది. గీతతో జీవనగీతలను మార్చుకోవచ్చని అనేకమంది మహాపురుషులు నిరూపించి చూపారు.

12/21/2015 - 03:56

మధుకైటభులు తమ బ్రహ్మాండమైన దేహాలతో అనేక యుగ కాలాలు ఏకార్ణవంలో సుప్తి చెందారు. తరువాత వాళ్ళకు మెలకువ వచ్చింది. తమ మహాకాయాలను చూసుకొని విర్రవీగిపోయారు. మదగర్వంతో ఉద్రేకించారు. చేతులతీట తీర్చుకోవాలని తెగ ఉబలాటపడ్డారు. కన్నూ మిన్నూ కానని అతిశయంతో ఎవరితో యుద్ధం చేయాలా? అని ఆ ఏకార్ణవంలో వెతుకులాట సాగించారు.

12/21/2015 - 03:51

ఆ విధంగా రాత్రి తెల్లవార్లూ ఆలోచనకు, మనసుకూ మధ్య జరిగిన అంతర్మథనంలో ఆఖరికి ఆలోచన మీద మనసే పైచేయి సాధించింది. శాంతమ్మ అంతవరకూ తానెరుగని ఓ విషయం మీద సానుకూల నిర్ణయం తీసుకునేలా చేసింది.

12/21/2015 - 03:49

మత్తకోకిల
‘నీతదర్థమ కాఁగ దేవ వినిర్మితం బిది, యన్యులు
ర్వీత లేశ్వర ! దీనిఁ జేయరు వింటి మేము పురాణ వి
ఖ్యాత మాద్యము’ నావుడున్ విని కౌరవ వస్తవ్రరుండు సం
జాత నిశ్చయుఁ డయ్యెనప్పుడు సర్పయాగము సేయఁగన్

12/21/2015 - 03:36

జయంతి తే సుకృతినో రససిద్ధాః కవీశ్వరాః
నాస్తి యేషాం యశః కాయే జరామరణజం భయమ్!

Pages