S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

12/20/2015 - 07:21

* ముఠా కోసం గాలింపు

12/20/2015 - 07:20

టిజెఎసి చైర్మన్ కోదండరాం డిమాండ్

12/20/2015 - 07:20

ఔరంగాబాద్‌లో బ్యాంకు దోపిడీకి విఫలయత్నం
వెంబడించిన పోలీసులు, మరోమారు తప్పించుకున్న వైనం

12/20/2015 - 07:20

విజయనగరం (కంటోనె్మంట్), డిసెంబర్ 19: జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు సరిపడక రైతులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అదేవిధంగా కొనుగోలు కేంద్రాల వద్ద విఆర్‌ఓ లేదా ఇతర అధికారుల ధృవీకరణ ప్రకారం రైతుల వద్ద నుంచి ధాన్యం కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ డిమాండ్ చేసారు.

12/20/2015 - 07:19

విజయనగరం (్ఫర్టు), డిసెంబర్ 19: నగరంలో అభివృద్ధిపనులు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని నగర మేయర్ ప్రసాదుల రామకృష్ణ అన్నారు. శనివారం తన ఛాంబర్‌లో విలేఖరులతో ఆయన మాట్లాడుతూ నగర పాలక సంస్థలో నిధులు పుష్కలంగా ఉన్నాయని చెప్పారు. ఈ నిధులను వినియోగించుకుంటూ అభివృద్ధి పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.

12/20/2015 - 07:18

గజపతినగరం, డిసెంబర్ 19: జాతీయ స్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీలకు ఐదుగురు క్రీడాకారులు వెళుతున్నారని లయన్స్ జిల్లా ఫాస్టు గవర్నర్ డాక్టర్ బి ఎస్ ఆర్ మూర్తి తెలిపారు. శనివారం స్థానిక ఆదిశేషుమూర్తి గ్రంథాలయంలో సీనియర్ వెయిట్ లిఫ్టర్స్‌ను సన్మానం చేయడంతో పాటు జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన ట్రాక్‌సూట్స్ అందజేసారు.

12/20/2015 - 07:18

విజయనగరం, డిసెంబర్ 19: షెడ్యుల్ కులాల సంక్షేమానికి ప్రభుత్వం వివిధ పథకాల కింద కేటాయించిన నిధులు వారి అభివృద్ధికే ఖర్చు చేయాలని కలెక్టర్ ఎంఎం నాయక్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ఎస్సీ సంక్షేమ పథకాలు సకాలంలో పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు.

12/20/2015 - 07:17

విజయనగరం, డిసెంబర్ 19: పాడి పరిశ్రమ అభివృద్దికి, పాలదిగుబడి పెంచేందుకు తీసుకునే చర్యల్లో భాగంగా పాడిరైతులకు రుణాలు మంజూరు చేయడంలో బ్యాంకర్లు సానుకులంగా వ్యవహరించాలని కలెక్టర్ ఎంఎం నాయక్ కోరారు. పశువుల పెంపకంలో శాస్ర్తియమైన విధానాలను రైతులకు తెలపాలని పశుసంవర్థక శాఖ అధికారులను ఆదేశించారు.

12/20/2015 - 07:14

మహిళా మోర్చా ఇన్‌చార్జి పురంధ్రీశ్వరి జోస్యం

12/20/2015 - 07:14

చింతపల్లి, డిసెంబర్ 19: బాక్సైట్ విషయాన్ని వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి అసెంబ్లీలో ప్రస్తావించి గిరిజనులకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని ఎపి గిరిజన సమాఖ్య జిల్లా అధ్యక్షుడు పొట్టిక సత్యనారాయణ కోరారు. శనివారం చింతపల్లిలో గిరిజన సమాఖ్య సత్యనారాయణ అధ్యక్షతన జిల్లా కమిటీ సమావేశం జరిగింది.

Pages