S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

12/19/2015 - 07:59

శ్రీకాకుళం, డిసెంబర్ 18: రాష్టవ్య్రాప్తంగా రాజకీయ దుమారం రేపుతున్న కాల్‌మనీ, సెక్స్ రాకెట్ వ్యవహారం సభ్య సమాజానికి తలవంపులు తెచ్చే విధంగా ఉందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి విమర్శించారు.

12/19/2015 - 07:59

శ్రీకాకుళం, డిసెంబర్ 18: రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 1నుండి వేతనాలు పెంచుతామని చెప్పి తాత్సారం చేస్తోందని ఆరోపిస్తూ అంగన్వాడీ ఉద్యోగులు శుక్రవారం తహశీల్దార్ కార్యాలయం ఎదుట రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ట్రాఫిక్‌ను స్తంభింపజేశారు. సమస్యలు పరిష్కారం అయ్యేవరకు పోరాటం ఆగదని హెచ్చరించారు.

12/19/2015 - 07:58

శ్రీకాకుళం, డిసెంబర్ 18: మన సంస్కృతిలో భాగమైన చేనేతను ఆదరిద్దామని జెడ్పీ చైర్‌పర్సన్ చౌదరి ధనలక్ష్మి అన్నారు. శుక్రవారం స్థానిక రైస్‌మిల్లర్స్ అసోసియేషన్ భవనంలో ఏర్పాటు చేసిన చేనేత వస్త్ర ప్రదర్శనను ఆమె ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ క్రిస్మస్, సంక్రాంతి పండుగల సందర్భంగా ఈ ప్రదర్శనను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.

12/19/2015 - 07:58

శ్రీకాకుళం, డిసెంబర్ 18: అంతర్జాంలో ఇకనుంచి శ్రీకాకుళం పోలీసు కేసుల వివరాలను తెలుసుకునే సౌలభ్యం కలుగనుంది. ఈ మేరకు శుక్రవారం విశాఖ రేంజ్ డిఐజి ఎ.రవిచంద్ర ఇక్కడి జిల్లా పోలీసు కార్యాలయంలో పోలీసు వెబ్‌సైట్ (వెబ్‌సైట్: డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు.శ్రీకాకుళంపోలీస్.ఇన్)ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెబ్‌సైట్ ద్వారా నేరుగా ఫిర్యాదులు చేయవచ్చని తెలిపారు.

12/19/2015 - 07:55

ఒంగోలు, డిసెంబర్ 18: ఏడుగురికి జిల్లాపరిషత్ చైర్మన్ ఈదర హరిబాబు శుక్రవారం స్థానిక జిల్లాపరిషత్ కార్యాలయంలో కారుణ్యనియామక పత్రాలను అందచేశారు. కార్తీక్, ఎ సుజాత,డి శ్యాంయేలు, వెంకటపద్మ, ఎస్‌కె షంషీర్‌బేగం అనే వారిని అటెండర్లుగా నియమించినట్లు ఆయన తెలిపారు.

12/19/2015 - 07:55

- ఒకరు మృతి - ఇద్దరికి గాయాలు

12/19/2015 - 07:54

రెడ్డి, కాపు సామాజికవర్గాలు బిజెపికి దగ్గరయ్యేనా?
నామినేటెడ్ పదవుల్లో బిజెపి నాయకులకు చోటేది ?
నేడు జిల్లా బిజెపి కార్యకర్తల విస్తత్రస్థాయి సమావేశం
జిల్లాకు రానున్న బిజెపి అగ్రనేతలు

12/19/2015 - 07:53

ఒంగోలు పార్లమెంటుసభ్యులు వైవి సుబ్బారెడ్డి

12/19/2015 - 07:53

* ప్రజాధనం దుర్వినియోగం తప్ప..పర్యటనతో ఫలితం ఏమిటి..?
* రైల్వే జిఎం పర్యటనపై పట్టణ ప్రజల్లో అసంతృప్తి

12/19/2015 - 07:51

పెళ్లకూరు, డిసెంబర్ 18: స్వర్ణముఖి నది సిస్టం కింద సాగుతువుతున్న పొలాలకు సాగునీరు అందించేందుకు గాను శ్రీకాళహస్తి ఇరిగేషన్ అధికారులు శుక్రవారం చెరువులకు నీటిని విడుదల చేశారు. ఇరిగేషన్ ఇఇ నజీర్ అహ్మద్ స్థానిక టిడిపి నాయకుల ఆధ్వర్యంలో శ్రీకాళహస్తి వద్ద నదిపై ఏర్పాటు చేసిన చెక్ డ్యాం వద్ద రెండులాకర్లు ఎత్తి సాగునీటిని విడుదల చేశారు.

Pages