S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

11/21/2015 - 01:12

మావూరు చందుపట్ల
-డా.శ్రీరంగాచార్య
వెల: రు.100/-;
ప్రతులకు- రచయిత, 11-14-25,
హరిపురి కాలనీ
హైదరాబాద్- 500 102.
ఫోన్: 9299451266

11/21/2015 - 01:11

కొన్ని రాత్రులు
-పుష్యమీసాగర్
వెల: రూ.100/-
ప్రతులకు:
విశాలాంధ్ర, ప్రజాశక్తి,
నవోదయ, దిశా, పాలపిట్ట

11/21/2015 - 01:10

జైమిని భారతం- ప్రవచనం;
ప్రవచనకర్త: కుప్పా వెంకట కృష్ణమూర్తి;
పుటలు: 672; వెల: రూ.350 ;
ప్రతులకు: ఎమెస్కో బుక్స్, 1-2-7 బానూకాలనీ, గగన్‌మహల్ రోడ్,
దోమల్‌గూడా, హైదరాబాద్- 500 029
సాహితి ప్రచురణలు, 29-13-53,
కాళేశ్వరరావురోడ్, సూర్యారావుపేట,
విజయవాడ-2, ఆంధ్రప్రదేశ్

11/21/2015 - 01:08

కర్నూలు కవిత (సంకలనం)
సంపాదకులు
డా.యం.జయరాం * కలం ప్రహ్లాద్
వెల: రూ.80/-
ప్రతులకు: కలం ప్రహ్లాద్
యం.ఐ.జి. 263, ఎపిహెచ్‌బి కాలనీ
ఆదోని - 518 301
కర్నూలు జిల్లా.
99853 55456

11/20/2015 - 23:38

ట్రాఫిక్ ఎక్కువగా లేని తారురోడ్డుమీద కారును స్పీడ్‌గా వాయువేగంతో నడిపించటం డ్రైవర్‌కు చాలా తేలికైన పని.. కానీ జనసమ్మర్థంతో కిటకిటలాడుతున్న రోడ్డుమీద అటూ ఇటూ, ముందూ వెనకా గమనిస్తూ అతి జాగ్రత్తగా నెమ్మదిగా కారు నడపటం చాలా కష్టమైన పని. ఏదైనా అంతే! ఎక్కువగా మాట్లాడటం, ఎక్కువగా వ్రాయడం, అలవికాని చోట తన ఆధిక్యతను చూపటం వంటివి తేలిక.

11/20/2015 - 23:40

సానుకూల పరిణామాలు మనల్ని ఉత్సాహపరుస్తున్న సమయంలోనే కొన్ని ప్రతికూల సంఘటనలొచ్చి కుంగదీస్తాయి.ఆత్మవిశ్వాసం సన్నగిల్లి మార్గంనుంచి పక్కకు తొలగే పరిస్థితులను కల్పిస్తాయి. అలాంటి ఎనె్నన్నో ప్రతికూల పరిణామాలను కూడా ఎదురీది విజేతగా నిలిచిన వారు నిజమైన ధీరోదాత్తులు.
ఈ సూక్తికి నిజమైన ఉదాహరణ క్విన్ డ్యూన్

11/20/2015 - 23:34

శరీరం అదుపులో ఉండాలంటే..!
ఉరుకుల పరుగుల బిజీలైఫ్‌లో మనిషి డబ్బుకిస్తున్న ప్రాధాన్యత ఆరోగ్యానికి ఇవ్వడం లేదనేది వాస్తవం. దీనితో శరీరం అదుపుతప్పి భారీగా మారడమో, అస్తిపంజరంలా మారడమో జరుగుతూ ఉంది. సరైన వ్యాయామం లేకపోవడం సరైన ఆహార నియమాలు లోపించడం దీనికి కారణం.
అలసిన శరీరానికి చాలినంత నిద్ర అవసరం. పని వత్తిడితో నిద్రకు దూరమైతే కోరి అనారోగ్యాన్ని తెచ్చుకోవడమే.

11/20/2015 - 23:30

గుడిమెట్ల ముందు ఆటో దిగాను. నా వెనుకనే భార్య సుజీ, నా పధ్నాలుగేళ్ళ కూతురు మైథిలి దిగారు. మెట్లవైపు చూసాం. అన్ని మెట్లెక్కాలా? అనిపించింది. ముగ్థమనోహరుని దివ్య మంగళ రూపం దర్శించుకునే భాగ్యం అంత సులువుగా దొరికితే ఇక అతని గొప్ప తనమేముంది? ‘ఎంతో శ్రమపడి నీ దగ్గరకొచ్చాం స్వామీ!’ అని నిరూపించుకోకపోతే భక్తుని తపన స్వామివారికి తెలిసేదెలా? మెట్లదారిలో దారిపొడవునా యాచకులే! ‘అమ్మా! బాబూ!

11/20/2015 - 23:27

సెక్యులరిస్టు అంటే హిందూ వ్యతిరేకమా? లేక, హిం దువులను హతమార్చడమా? సెక్యులరిజం అంటే అనిన మతాలను సమానంగా చూడటం కదా. అది అలా ఉం చితే, టిప్పు సుల్తాన్ నాటి టెర్రరిస్టు అని చెప్పక తప్పదు. ఎక్కువగా నంబూద్రి బ్రాహ్మణులను ఇస్లాంలోకి బల వంతంగా చేర్పించడం, మారని వేలాది మందిని హత మార్చడం జరిగింది. మలబార్ ప్రాంతంలో లక్షలాది మం ది హిందువులను బలవంతంగా మతం మార్చినట్టు తెలు స్తున్నది.

11/20/2015 - 23:26

వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నిక ఉత్కంఠభరితంగా మారింది. అన్ని ప్రధాన పార్టీలకూ ఇదో పరీక్ష. తెలంగాణ రాష్ట్ర సమితి అధికారం చేపట్టిన ఈ ఏడాదిన్నర కాలంలో ప్రభుత్వ పని తీరుకూ ఒక పరీక్ష వంటిదే. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీకి ఇది కఠినమైన పరీక్ష. ప్రభుత్వ పని తీరును ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రధాన ప్రతిపక్షంగా బాధ్యత నిర్వహించగలిగామా? లేదా? ప్రజలు ఏ మేరకు ఆదరించారు అనేది ఈ ఉప ఎన్నిక ఫలితంతో తెలియనున్నది.

Pages