S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

06/24/2015 - 10:32

కోల్‌కతా, జూన్ 23: నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మదర్ థెరీసా మరణానంతరం మిషనరీస్ ఆఫ్ చారిటీ బాధ్యతలు చేపట్టిన సిస్టర్ నిర్మల మంగళవారం తెల్లవారు జామున కన్నుమూశారు. 81 సంవత్సరాల నిర్మల గత కొన్ని నెలలుగా తీవ్ర అస్వస్థతతో బాధ పడుతున్నారని, గతనెల నుంచి ఆమె పరిస్థితి మరింత విషమించిందని కోల్‌కతా ఆర్కిబిషప్ థామస్ డిసౌజా తెలిపారు.

06/24/2015 - 10:30

ములుగు, జూన్ 23: ఓటుకు నోటు ఆంశంలో ఎలాగైనా శిక్ష తప్పదనే భయంతో ఎపి సిఎం చంద్రబాబు కేంద్రాన్ని మేనేజ్‌చేసి సెక్షన్ 8ని తెరపైకి తెస్తున్నట్లు భారీ నీటిపారుదల శాఖామంత్రి తన్నీరు హరీష్‌రావు విమర్శించారు. మంగళవారం మెదక్ జిల్లా ములుగు మండల కేంద్రంలో ఆయన విలేఖరులతో మాట్లాడారు.

06/24/2015 - 10:28

విజయవాడ, జూన్ 23: అవయవదానాల పట్ల ప్రజల్లో ఇప్పుడిప్పుడే అవగాహన వెల్లివిరుస్తున్నది. కృష్ణాజిల్లా కేసరిపల్లికి చెందిన పి. నాగబాబు (24) ఈనెల 18వ తేదీ ప్రమాదానికి గురై మెదడుకు తీవ్ర దెబ్బతగిలింది. ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మరణించాడు. తల్లిదండ్రులు జీవన్‌ధాన్ సంస్థను ఆశ్రయించి అవయవాలను దానం చేసేందుకు ముందుకు వచ్చారు.

06/20/2015 - 11:09

విజయవాడ, జూన్ 19: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల నుంచి శాసనమండలికి సంబంధించి 12 స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా 10 స్థానాల్లో అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కర్నూలు, ప్రకాశం జిల్లాల్లో ఒక్కో స్థానానికి తెలుగుదేశం, వైకాపాల మధ్య హోరాహోరీ సాగుతోంది. ఈ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం శుక్రవారం నాటితో ముగిసింది.

06/24/2015 - 10:24

చింతూరు, జూన్ 19: ఎడతెరిపి లేకుండా గురువారం సాయంత్రం నుండి కురుస్తున్న వర్షానికి చింతూరు మండలంలోని వాగులు ఉద్ధృత రూపం దాల్చాయి. చంద్రవంక, జల్లిగూడెం వాగుల నుండి రహదారిపైకి నీరు చేరడంతో రాకపోకలు స్తంభించాయి. చంద్రవంక వాగు ఉద్ధృతరూపం దాల్చడంతో చట్టి గ్రామ సమీపంలోని జాతీయ రహదారి - 30 పైకి వరద నీరు చేరింది. దీంతో ఛత్తీస్‌గఢ్, ఒడిషా, ఆంధ్ర, తెలంగాణా వైపు వెళ్లే వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.

06/20/2015 - 11:03

మహబూబ్‌నగర్, జూన్ 19: తెలంగాణ ప్రాంతంలోని అన్ని పెండింగ్ ప్రాజెక్టులను రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేస్తుందని, ముఖ్యంగా మహబూబ్‌నగర్ జిల్లాలోని కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్‌సాగర్ పెండింగ్ ప్రాజెక్టుల పూర్తికి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి వెల్లడించారు.

06/20/2015 - 10:38

* ఆనందోత్సాహాల్లో టిడిపి శ్రేణులు

06/17/2015 - 15:06

‘జీవితంకన్నా
భయపెట్టేది
ఆశ్చర్యం గొలిపేది
సంతోషపరచేది
ఏమన్నా ఉందా ఈ ప్రపంచంలో?’

06/17/2015 - 11:34

పై సామెతకు అద్దం పట్టే ఫొటో ఇది. మానవుని తలకాయను పోలిన టేబుల్స్‌పై ఇలా టిఫిన్ చేయడం వారికి బోలెడంత ఆనందాన్నిస్తోందిట. అంటే మనిషి మెదడు తినేస్తున్నట్టన్నమాట. చైనాలోని బీజింగ్‌లో ఈ మధ్యే ప్రారంభమైన ఓ రెస్టారెంట్‌లో ఈ తరహా టేబుల్స్ ఏర్పాటు చేసి వినియోగదారులను ఆకట్టుకుంటున్నారు.

06/19/2015 - 11:01

ఆరు వేల పైచిలుకు సంవత్సరాల చరిత్ర కలిగిన యోగకు నేడు అంతర్జాతీయ ఖ్యాతి లభించింది. జూన్ 21 అంతర్జాతీయ యోగ దినంగా ఐరాస ప్రకటించింది. ‘యోగఃకర్మశుకౌశలం’ అన్నారు. చేస్తున్న పనిలో ప్రావీణ్యతను సంపాదించడమే యోగం. మనిషి నిముషానికి నాల్గు ఆలోచనలు చేస్తాడని మనస్తత్వ శాస్తవ్రేత్తలంటారు. 12 గంటల జాగృతావస్థలో మనిషి రోజూ వందల ఆలోచనలు, ఏడాదిలో ఎన్నో వేల ఆలోచనలు చేస్తాడు.

Pages