S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

06/17/2015 - 10:55

ప్రపంచంలో శాంతి (విశ్వశాంతి) నెలకొల్పే దిశగా భారతదేశం అడుగులు వేస్తోంది. ఇందుకోసం అన్ని దేశాలను ఒకే తాటిపైకి నడిచే విధంగా ప్రణాళికను రూపొందించుకుంది. విశ్వమానవ కళ్యాణం కోసం భారతదేశం వేలాది సంవత్సరాల నుండి పాటుపడుతున్న విషయం ప్రపంచానికి తెలుసు. సనాతన ధర్మం గతంలో విశ్వవ్యాప్తంగా వెలుగొందింది.

06/06/2015 - 10:15

వేములవాడ,జూన్ 5: శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయం భక్తజనంతో కిక్కిరిసింది.శుక్రవారం 20వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.తెల్లవారు జాము నుంచే భక్తులు స్వామివారి దర్శనానికి బారులు తీరారు.స్వామివారి దర్శనానికి భక్తులకు రెండుగంటలకు పైగా సమయం పట్టింది.

06/19/2015 - 17:03

స్కూలు బస్సు దిగి ఇంటికి వస్తున్న నాకు ఇంట్లో ఏదో సందడిగా అనిపించింది. పిల్లలిద్దరు స్కూళ్ల నుండి ఇంటికి వచ్చి ఉంటారు. కాని వేరే వాళ్ల గొంతులు కూడా వినపడుతున్నాయి. ఎవరయి ఉంటారబ్బా అనుకుంటూ ఇంట్లో అడుగుపెట్టిన నాకు ముగ్గురన్నదమ్ములను చూడగానే ఎంతో సంతోషం కలిగింది. ఎప్పుడు రానివారు ముగ్గురూ కల్సి మా యింటికి రావడం విచిత్రంగాను తోచింది.

06/06/2015 - 10:09

ముఖ్యమంత్రి కేసిఆర్ హామీ

06/05/2015 - 11:11

ఒక స్కాము లేదు. ఒక స్కాండలు లేదు.
ఒక రంకు లేదు. బొంకు లేదు. ఇదెక్కడి ప్రభుత్వం? దేశాన్ని ఇలాగేనా నడపటం?

06/05/2015 - 11:09

ఉత్తరాన హిమాలయాలు...దక్షిణాన హిందూ మహా సముద్రం... తూర్పున బంగాళాఖాతం...మరి పడమట? మరచిపోయారా?
మరేం ఫర్లేదు...గూగులమ్మ తల్లి ఉందిగా? అదేనండీ..గూగుల్ సెర్చ్! ఇట్టే చెప్పేస్తుంది.
**************
అమెరికా అధ్యక్షుడిగా జార్జి బుష్ జూనియర్ ఎనే్నళ్లు పనిచేశాడు డాడీ! అని మీ అబ్బాయి అడిగిన ప్రశ్నకు మీరు తెల్లమొహం వేశారు. అంతలోనే తేరుకుని... క్షణంలో చెబుతానని ధీమాగా హామీ ఇచ్చేశారు.

06/05/2015 - 11:06

ఎప్పుడైనా ఎవరికైనా
మరణం ఎలా రావాలంటే

పిలవగానే కువకువలాడుతూ
పెంపుడు పావురంలా
భుజం పైన వచ్చి వాలాలి

టికెట్టు కొనుక్కున్న రైలుబండిని
సకాలంలో అందుకున్నట్టు
నిదానంగా అన్నీ సర్దుకుని నింపాదిగా ఎక్కాలి

పూర్తిగా చదివేసిన పుస్తకాన్ని
జాగ్రత్తగా మడిచిపెట్టి మననం చేసుకున్నట్టు
మనస్ఫూర్తిగా మనశ్శాంతితో వెళ్ళిపోవాలి

06/05/2015 - 11:05

హెపటైటిస్ అంటే కాలేయానికి వచ్చే ఇన్‌ఫెక్షన్. దీనికి హెపటైటిస్ ఎ, బి, సి, ఇ లతోపాటు మలేరియా వంటి అనేక కారణాలు వుంటాయి. ఆల్కహాల్ కూడా ఒక కారణం. ప్రతి ఏడాది ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 50 కోట్లమంది హెపటైటిస్ బి లేదా హెపటైటిస్ సి వ్యాధుల బారిన పడుతున్నారు. పై సమస్యలకు చికిత్స చేయించుకోకపోవడంవల్ల క్రమంగా అవి లివర్ సిర్రోసిస్ లేదా లివర్ క్యాన్సర్, లివర్ ఫెయిల్యూర్ వంటి సమస్యలకు దారితీయవచ్చు.

06/05/2015 - 11:02

ఆంధ్రప్రదేశ్ విభజనతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌గా విడిపోయి ఏడాది గడిచింది. రెండు రాష్ట్రాల పరిస్థితి వేరు. రెండు రాష్ట్రాల్లో రాజకీయాలు వేరు. ఒక రాష్ట్రానికి తొమ్మిదేళ్లపాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం గల చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే, తెలంగాణ రాష్ట్రానికి ఎలాంటి అనుభవం లేని కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ముఖ్యమంత్రి అయ్యారు.

06/04/2015 - 15:50

మనసు బట్టి మనిషి, మనిషిని బట్టి మనసు ఉంటాయంటారు. ఎవరైనా సరే అంతరాత్మ చెప్పినట్టు నడుచుకుంటారు. కొందరు మాత్రమే అంతరాత్మ చెప్తున్నా వినకుండా ఇంద్రియాలు ఆడించినట్టు ఆడుతుంటారు. అటువంటివారికి కొన్నాళ్లు సుఖంగా ఉన్నట్టు ఉన్నాసరే వారు కష్టాల కడలిలో మునిగి పోయేవారే అని ఎదుటివారికి అనిపిస్తుంటుంది. ఈ కష్టం అనేది కూడా భావనకు సంబంధించినదే కాని మనసుకు సంబంధించింది కాదు. మనసు బాగాలేదు అంటుంటారు.

Pages