Others

అబ్బో.. చాలావుంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒకటా రెండా.. ఒక్కసారిగా ఒక్క సినిమాకే పారితోషికం పనె్నండు కోట్లు అంటే సామాన్య విషయం కాదు. అనుష్క శర్మ ఈ రికార్డును ఒక్కసారిగా కొట్టేసింది. విషయంలోకెళ్తే -కండలవీరుడు సల్మాన్ హీరోగా రూపొందిస్తున్న సుల్తాన్ చిత్రంలో అనుష్కశర్మ హీరోయిన్. సహజంగా రెండు మూడు కోట్ల పారితోషికం తీసుకునే హీరోయిన్లు బాలీవుడ్‌కు వెళ్తే ఐదారు కోట్లు డిమాండ్ చేస్తారు. అలాంటిది ఏకంగా పనె్నండు కోట్లు అనేసరికి మిగతా హీరోయిన్లంతా బుగ్గలు నొక్కుకుంటున్నారు. అంతగా ఇవ్వాల్సిన అవసరమేంటని ఆరా తీస్తున్నారు. ఈ చిత్రంలో కథానాయకుడి కంటే కథానాయకిగా ఎక్కువ ప్రాధాన్యత ఉండబోతోందట. బాక్సింగ్ ఫైట్లు, జిమ్నాస్టిక్స్, హార్స్‌రైడింగ్‌లాంటి విషయాల్లా అద్భుతమైన ప్రావీణ్యం చూపిచాల్సి ఉందట. ఇలాంటి కష్టం మరొకరికి రాకూడదు బాబోయ్ అన్నట్టు -ఆ చిత్రంలో కష్టపడనున్నదట అనుష్క శర్మ. ముందుగానే ఈ విషయాలన్నీ తెలియజేసిన యూనిట్ ఆమెకు ముందస్తు ట్రైనింగ్ కూడా ఇస్తున్నారు. ఇంతకష్టం చేయాలంటే అంత రెమ్యూనరేషన్ తప్పని సరి ఆమె అడగకుండానే ముందుగానే చెప్పేశారట. ఎందుకంటే -వొళ్లు దాచుకోకుండా కష్టపడుతుందన్న నమ్మకంతో.