Others

అష్టాదశ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్లో: అష్టాదశ పురాణేషు వ్యాసస్య వచనంధ్రువమ్‌
పరోపకారః పుణ్యాయ పాపాయ పరపీడనం॥
అష్టాదశ పురాణాల్లోని వ్యాసుని మాటలన్నీ సత్యాలే. పరులకుపకారం చేయడం పుణ్యం, పరులను పీడించడం పాపం.
ఇది వారి సమగ్ర సాహిత్య తాళానికి తాళంచెవి. దేనినైనా చేయండి. కాని చేసే ముందు ఒకసారి ఆగి ఆలోచించండి. మన చేస్తున్నది ఏది పాపమో! ఏది పుణ్యమో తెలుసుకోండి! చాలు! ఆ తర్వాత పాపంలో మునుగుతారో, పుణ్యంలో తేలుతారో మీ ఇష్టం. అన్న్నారు అంతా మనిష్టమే అన్నమాట.