బిజినెస్

ఆటో ఎక్స్‌పోలో 20 రకాల టాటా వాహనాలు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 22: దేశీయ ఆటోరంగ సంస్థ టాటా మోటార్స్.. రాబోయే ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో 20కిపైగా ప్యాసింజర్, వాణిజ్య వాహన మోడళ్లను ప్రదర్శించాలని భావిస్తోంది. ‘్ఢల్లీ ఆటో ఎక్స్‌పోలో టాటా మోటార్స్ 20కిపైగా ఆధునిక, సమకాలీన ప్యాసింజర్, వాణిజ్య వాహన మోడళ్లను ప్రదర్శించాలన్న ఉత్సాహాన్ని కనబరుస్తోంది.’ అని శుక్రవారం విడుదలైన ఓ ప్రకటనలో ఆ సంస్థ పేర్కొంది. కాగా, వచ్చే నెల ఫిబ్రవరి 5-9 తేదీల మధ్య ఐదు రోజుల పాటు ఢిల్లీలో ఆటో ఎక్స్‌పో జరగనుంది. ఇందులో ఆయా ఆటో రంగ సంస్థలు తాము భవిష్యత్తులో పరిచయం చేసే వాహనాలను ప్రదర్శించనున్నాయి.