ఆటాపోటీ

గేల్ మెరుపు ఇన్నింగ్స్ (పాప్‌కార్న్)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడుతున్న వెస్టిండీస్ సూపర్ స్టార్ క్రిస్ గేల్ 2013లో ఆడిన మెరుపు ఇన్నింగ్స్ ఐపిఎల్‌లో రికార్డుగా నమోదైంది. పుణే వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అతను 66 బంతుల్లోనే అజేయంగా 175 పరుగులు సాధించాడు. 2008లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై కోల్‌కతా నైట్ రైడర్స్ ఆటగాడు బ్రెండన్ మెక్‌కలమ్ 73 బంతుల్లో 158 (నాటౌట్), 2015లో ముంబయి ఇండియన్స్‌పై రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బ్యాట్స్‌మన్ ఎబి డివిలియర్స్ 133 (నాటౌట్) చొప్పున పరుగులు సాధించి, వ్యక్తిగత అత్యధిక స్కోర్ల జాబితాలో రెండు, మూడు స్థానాలను ఆక్రమించారు.