ప్రకాశం

చీరాల్లో ఎసిబి సోదాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చీరాల, డిసెంబర్ 22: గుంటూరు జిల్లాలో డివిజనల్ పంచాయతీ అధికారిగా పనిచేస్తున్న జి వీరయ్య చౌదరి నివాసంలో మంగళవారం అవినీతి నిరోధక శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. ఆయన ప్రకాశం జిల్లా కుంకలమర్రు గ్రామానికి చెందిన వ్యక్తి. పట్టణంలోని జంజనం కాంప్లెక్సు వెనుకనున్న ఆయన ఇంట్లో కూడా ఎసిబి ఇన్‌స్పెక్టర్ ప్రతాప్‌కుమార్ ఆధ్వర్యంలో సిబ్బంది తనిఖీ చేశారు. ఖాళీగా ఉన్న ఆ ఇంట్లో ఎటువంటి ఆధారాలు లభించలేదని ఆయన తెలిపారు. ఈ తనిఖీలో డిప్యూటీ, అసిస్టెంటు పారా మెడికల్ అధికారులు కె పాల్, ఎన్ నాగమల్లేశ్వరరావు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.