శింబు సరసన..
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
‘హార్ట్‌ఎటాక్’ సినిమా తర్వాత ఎన్ని సినిమాలు చేసినా పెద్దగా లాభం లేకపోయింది. తాజాగా వచ్చిన ‘క్షణం’ సినిమాతో హిట్ అందుకున్న బాలీవుడ్ భామ అదాశర్మకు తమిళంలో ఓ క్రేజీ అవకాశం దక్కింది. తమిళ స్టార్ హీరో శింబు హీరోగా నటిస్తున్న చిత్రంలో హీరోయిన్‌గా ఎంపికైంది. ‘ఇదునమ్మఆలు’ చిత్రంలో శింబు మాజీ లవర్ పాత్రలో కనిపించబోతోంది. దాంతోపాటు ఈ సినిమాలో ఓ హాట్ సాంగ్ కూడా చేయనుంది. గతంలో అదాశర్మ ‘హసితోఫసి’ సినిమాలో చేసిన స్పెషల్ సాంగ్ మంచి పేరుతెచ్చిపెట్టింది. ఆ సాంగ్‌ని చూసి ఈ సినిమాలో ప్రత్యేక పాటను ఆమెతో చేయించాలని నిర్ణయించుకున్నారట దర్శక, నిర్మాతలు. పాండిరాజా దర్శకత్వంలో శింబు చేస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమాలో నయనతారతోపాటు ఆండ్రియా కూడా నటిస్తోంది.