అదిలాబాద్

రైతులను మోసగిస్తే చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తలమడుగు, మార్చి 23: రైతులకు నకిలీ బీటి విత్తనాలు విక్రయించినట్లయితే వ్యాపారస్తులపై చటరీత్య చర్య లు తప్పవని మండల వ్యవసాయ అధికారి అరుణ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో బీటి విత్తనాలపై రైతులకు అవగాహన కల్పిస్తూ తహసీల్దార్ కార్యాలయం నుండి ర్యాలీ ని ర్వహించారు. ఏవో అరుణ మాట్లాడు తూ కలుపు మందులను తట్టుకునే ప త్తిపంట సాగుచేసినా, అలాంటి విత్తనాలు అమ్మినవారిపై కఠిన చర్యలు తీ సుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశా లు జారీచేసిందన్నారు. ఈవిషయాన్ని రైతులు, విక్రయదారులు గమనించాలన్నారు. కలుపు మందును తట్టుకునే పత్తిపంటవల్ల పర్యావరణానికి ము ప్పు వాటిళ్లడమే కాకుండా మనుషు లు, మూగజీవాలకు హాని కల్గుతుందన్నారు. మనదేశంలో కలుపు మం దులు తట్టుకునే బీటి విత్తనాల అమ్మకానికి అనుమతి లేదని, నిబంధనలు ఉల్లంఘించేవారిపై విత్తన చట్టం 1988 ప్రకారం చర్యలు తప్పవన్నారు. రై తులు ప్రభుత్వం నుండి లైసెన్స్‌లు పొందిన డీలర్లవద్దనుండే బీటి విత్తనా లు కొనుగోలు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్ అ థికొద్దిన్, ఏఈవోలు సరిత, లావణ్య, తదితరులు పాల్గొన్నారు.