అదిలాబాద్

ఉన్నత ప్రమాణాలుంటేనే టెన్త్‌లో ఫలితాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తలమడుగు, మార్చి 23: పాఠశాలల్లో ఉపాధ్యాయులు ఉన్నత ప్రమాణాలతో విద్యార్థులకు విద్యాబోధన చేసినట్లయితేనే పది పరీక్షలో ఫలితాలు వస్తాయని జిల్లా విద్యాశాఖ అధికారి జనార్ధన్‌రావు అన్నారు. శుక్రవారం తలమడుగు మం డల కేంద్రంలోని జిల్లాపరిషత్ సెకండరీ పాఠశాలను డిఈవో ఆకస్మికంగా తనిఖీ చేశారు. పదవ తరగతి పరీక్ష కేంద్రంలో ఏర్పాటు చేసిన సిసి కెమెరాలను పరిశీలించారు. ఆయా పాఠశాలల గదులకువెళ్ళి విద్యార్థులను సబ్జెక్టులవారీగా ప్రశ్న లు అడగగా విద్యార్థుల సామార్థ్యంపై డిఈవో అసంతృప్తి వ్యక్తం చేశారు.