అదిలాబాద్

ఆన్‌లైన్ స్లాట్ బుకింగ్ ద్వారా రిజిస్ట్రేషన్‌లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆసిఫాబాద్ రూరల్, నవంబర్ 12: రాష్టవ్య్రాప్తంగా రిజిస్ట్రేషన్ కార్యాలయంలో నవంబర్ 1 నుండి అన్‌లైన్ స్లాట్ బుకింగ్‌విధానం అమలయింది. ఈ నేపథ్యంలో భూములు, ఫ్లాట్‌లు, ఇండ్ల రిజిస్ట్రేషన్‌లు, వివాహ రిజిస్ట్రేషన్‌లు అన్‌లైన్ ద్వారా స్లాట్ బుకింగ్ చేసుకోవాలని తదుపరి రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ందిగా ఆసిఫాబాద్ సబ్‌రిజిస్ట్రార్ విజయ్‌కాంతారావు, జూనియర్ అసిస్టెంట్ సా యి వివేక్‌లు సోమవారం తెలిపారు. ఆసిఫాబాద్ పరిధిలోకి వచ్చే మండలాలు ఈ విధానాన్ని ప్రజలు తప్పకుండా సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు.