అదిలాబాద్

శిక్షణ. నైపుణ్యంఆత్మవిశ్వాసం పెంచుతుంది..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆసిఫాబాద్ రూరల్, నవంబర్ 13 :మనం నేర్చుకున్న శిక్షణ నైపుణ్యాలు మనలో ఆత్మవిశ్వాసం పెంచుతాయని అటువంటి నైపుణ్యాలు మనలను వృత్తిలో రాణించేలా ఉపయోగ పడుతాయని కుమ్రంభీం జిల్లా ఎస్పీ మల్లారెడ్డి అన్నారు. మంగళవారం జిల్లాలోని స్థానిక పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు జిల్లాపోలీస్ స్టేషన్ వ్రైటర్‌లకు రెండు రోజుల పాటు నిర్వహించిన వ్యాలీ డిక్టరీ ముగింపు సభలలో ఎస్పీ మాట్లాడారు. ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ స్టేషన్‌లలో 40 రకాల రిజిస్ట్రార్ నిర్వహాణ గురించి ఎంటర్ ప్రైజేస్ ఆఫ్ ఈ క్యాంప్స్ పై శిక్షణ ఇచ్చారు. వాటి యొక్క ప్రాముఖ్యతను వెల్లడించారు. అధునాతనమైన ఈ టెక్నాలజీతో నేరాలు తగ్గాయన్నారు.