అదిలాబాద్

బీఫాంతో టీటీడీలో ప్రత్యేక పూజలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంచిర్యాల, నవంబర్ 18: కాంగ్రెస్ అభ్యర్థి ప్రేమ్‌సాగర్ రావుకు టికేట్ కేటాయించడంతో మంచిర్యాల నియోజకవర్గంలో నామినేషన్ దాఖలు చేసిన అనంతరం తిరుమల తిరుపతి దేవస్థానంలో వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ముందుగా పార్టీ ఇచ్చిన బీఫాంతో అర్చకులతో పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ ఎన్నికలలో తన గెలుపుకు వెంకటేశ్వరస్వామి ఆశీస్సులతోపాటు సాయిబాబా ఆశీస్సులు ఉండాలని, మహారాష్టల్రోని షిర్డి సాయిబాబా సన్నిధి, తి రుపతిలోని తిరుమ తిరుపతి దేవస్థానమును దర్శించుకున్నారు. ఈ ఎన్నికలలో నియోజకవర్గ ప్రజలంతా తన గెలుపుకు కృషి చేయాలని దేవుడిని వేడుకున్నారు.
బీఎస్పీ ర్యాలీకి భారీ స్పందన
సిర్పూర్‌టి, నవంబర్ 18: సిర్పూర్-టి మండల కేంద్రంలో బీఎస్పీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నామినేషన్ దాఖలు చేసిన రావీ శ్రీనివాస్ ఆదివారం భారీ ర్యాలీ నిర్వహించారు. వివిధ గ్రామాల నుండి బిఎస్పీ అభ్యర్థులతోపాటు రావీ శ్రీను అభిమానులు పాల్గొన్నారు. రావీ శ్రీనివాస్ మాట్లాడుతూ త్వరలోజరుగబోయే ఎన్నికలలో బీఎస్పీ పార్టీ తరుపున తప్పకుండా విజయం సాధిస్తానని ఆయన అన్నారు. బీఎస్పీ ర్యాలీ సందర్బంగా బస్టాండ్ ప్రాంతంలో భారీ మోటర్ సైకిల్ వాహనాలతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది.