అదిలాబాద్

ప్రచారంలో పదనిసలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిర్మల్, నవంబర్ 19: పట్టణంలోని ఈద్‌గాం ప్రాంతంలో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పదనిసలు చోటుచేసుకున్నాయి. ప్రచారంలో భాగంగా ప్రజలనుద్దేశించి ప్రసంగించిన తర్వాత చేతి గుర్తుకే ఓటువేయాలని కోరడంతో విస్తుపోవడం ప్రజలవంతైంది. అంతలోనే తేరుకున్న మంత్రి క్షమాపణలు చెప్పి కారు గుర్తుకు ఓటువేయాలని పిలుపునివ్వడంతో ప్రజలు కాసేపు నవ్వుకున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఎన్నికల వేళ ఈ వీడియో ఆయుధంగా మారినట్లయింది.