జాతీయ వార్తలు

ఆధార్‌పై తీర్పు చారిత్రాత్మకం:జైట్లీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ఆధార్ కార్డుపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు చారిత్రాత్మకమైందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్వాగతించారు. సంక్షేమ పథకాలు అసలైన లబ్ధిదారులకు చేరేందుకు ఉపయోగపడుతుందని అన్నారు.