జాతీయ వార్తలు
ఆధార్ తీర్పు మోదీ సర్కార్ విజయం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 26 September 2018
న్యూఢిల్లీ: ఆధార్‌పై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు మోదీ సర్కార్ విజయంగా బీజేపీ ప్రతినిధి సంబిత్ పాత్ర పేర్కొన్నారు. మోదీ సర్కార్ పేద ప్రజలకు అందిస్తున్న సంకేమ పథకాలకు ఈ తీర్పు దన్నుగా నిలుస్తుందని అన్నారు. అలాగే అక్రమ వలసదారులకు ఆధార్ ఉండరాదని మొదటి నుంచి బీజేపీ పోరాడుతుందని అన్నారు.