అక్షరాలోచన

వానా వానా వల్లప్పా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పిల్లలంతా సై
కాగితప్పడవల్తో
వానదే లేటు!

వాన లేకున్నా
హరివిల్లు విచ్చింది
చిన్నారి బొమ్మై!

కరిగేదెలా?
మబ్బుది రాతిగుండె
వేడెక్కాల్సిందే!

నిప్పుల వర్షం
గొడుగులు విచ్చాయ
నీడ కోసం!

చెర్వు గట్టున
కప్పల స్వరాలాపన
వానొస్తుందేమో?!

- సోమయాజులు ముసునూరి, 9849488182

- సోమయాజులు ముసునూరి, 9849488182