జాతీయ వార్తలు

ఏరో ఇండియా షోలో భారీ అగ్నిప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు: ఏరో ఇండియా షోలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. దీంతో ఆగివున్న వాహనాలు దాదాపు 300కు పైగా దగ్ధం అయ్యాయి. ఏరో ఇండియా గేటు వద్ద ఆగివున్న వాహనాలు గంట వ్యవధిలోనే కాలిపోయాయి. దీనికితోడు ఆయిల్ ట్యాంకర్ పేలటంతో పెద్దఎత్తున మంటలు చెలరేగి దట్టమైన పొగ ఎగిసిపడింది. వాహనాలు ఉన్న ప్రాంతంలో ఎండుగడ్డి ఎక్కువగా ఉండటంతో మంటలు త్వరితగతిన వ్యాపించాయి.