తెలంగాణ

అగ్రిగోల్డ్ దర్యాప్తు తీరుపై హైకోర్టు ఆగ్రహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: అగ్రిగోల్డ్ ఆస్తుల కేసులో దర్యాప్తు తీరు సరిగా లేదని ఉమ్మడి రాష్ట్రాల హైకోర్టు సోమవారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేసు తప్పుత్రోవ పట్టేలా దర్యాప్తు సాగుతోందని, దీన్ని సిబిఐకి అప్పగించాలా? అని కోర్టు వ్యాఖ్యానించింది. ఆస్తుల విలువపై కోర్టును పక్కదారిపట్టిస్తున్నారని అగ్రిగోల్డ్ యాజమాన్నాన్ని మందలించింది. ఆస్తుల వేలానికి సంబంధించిన కమిటీకి కొత్త చైర్మన్‌గా జస్టిస్ సీతాపతిని నియమిస్తూ, కేసు విచారణను హైకోర్టు వాయిదా వేసింది.