ఆంధ్రప్రదేశ్‌

విశాఖ ఏజెన్సీలో చలి తీవ్రత జోరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖ:విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో చలి తీవ్రత అంతకంతకూ పెరుగుతోంది. దట్టంగా పొగమంచు వ్యాపించి ప్రకృతి కొత్త అందాలను సంతరించుకోవడంతో ఈ దృశ్యాలు తిలకించేందుకు పర్యాటకులు భారీ సంఖ్యలో వస్తున్నారు. శుక్రవారం ఉదయం లంబసింగిలో 5, చింతపల్లి, పాడేరులలో 8 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.