జాతీయ వార్తలు

క్షిపణి ఢీకొనటం వల్లే విమానం కూలిందా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ఉక్రెయిన్ విమానం బుధవారంనాడు కూలిన సంఘటనపై పలు అగ్రరాజ్యాలు ఆనుమానాలు వ్యక్తంచేస్తున్నాయి. ఉక్రెయిన్‌కు చెందిన 737 బోయింగ్ విమానాన్ని ఇరాన్‌కు చెందిన క్షిపణి ఢీకొని ఉంటుందని అందువల్లే అది కూలిందని అనుమానిస్తున్నారు. దీనికి సంబంధించిన ఓ వీడియో ఒకటి బయటకు వచ్చింది. ఒకదానికొకటి ఢీకొన్న తర్వాతే విమానం కుప్పకూలినట్లు వీడియోలో కనిపిస్తుంది. ఇప్పుడు ఆ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. ఈ వీడియో బయటకు రావడంతో అగ్ర దేశాల ఆరోపణలకు బలం చేకూరినట్టు అయింది. ఇరాన్‌ను మొత్తానికి ఇరుకున పడింది.