అంతర్జాతీయం

న్యూయార్క్ ఎయిర్ పోర్టులో హై అలర్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూయార్క్ః అమెరికాలోని న్యూయార్క్ లాగార్డియా ఎయిర్ పోర్టులో గుర్తు తెలియని వాహనం కలకలం రేపింది. దీంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఎయిర్ పోర్ట్ ప్రాంతంలో హై అలర్ట్ ప్రకటించారు. ప్రయాణీకుల భద్రతను . భద్రతా దళాలు, బాంబ్ స్క్వాడ్ రంగంలోకి దిగి వాహనాన్ని తనిఖీ చేశారు. వాహనంతో ఎటువంటి ప్రమాదం లేదని నిర్థారించిన అధికారులు అనంతరం సుమారు గంట తర్వాత ఎయిర్ పోర్ట్ తెరిచేందుకు అనుమతించారు. న్యూయార్క్ మన్ హాటన్ ప్రాంతంలో గత ఆదివారం భారీ పేలుడు సంభవించి పలువురు తీవ్రంగా గాయపడ్డ సంగతి తెలిసిందే.