జాతీయ వార్తలు

కేంద్ర సాయుధ మిలటరీ దళాలకు విమాన సదుపాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: కేంద్ర సాయుధ మిలటరీ దళాలకు విమాన సదుపాయం కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్, ఏఏస్‌ఐ ర్యాంకు ఉన్న బలగాలకు విమాన సదుపాయం లేదు. పూల్వామా ఘటన తరువాత సీఆర్ఫీఎఫ్ దళాల్లోని వీరికి శ్రీనగర్-జమ్మూ, జమ్ము-శ్రీనగర్, జమ్మూ-్ఢల్లీ తదితర ప్రాంతాలకు వెళ్లేందుకు విమాన ప్రయాణ చార్జీలు చెల్లించనున్నారు. ఈ సౌకర్యం ద్వారా 7 లక్షల 80 వేల మంది జవాన్లకు లాభం చేకూరనున్నది. ఇకనుంచి ఆన్‌డ్యూటీలో ఉన్నా డ్యూటీలో ఉన్నా ఈ ప్రయోజనం కలుగుతుంది.