జాతీయ వార్తలు

ఉగ్రవాద సంస్థలకు నిధులు అందిస్తున్న పాక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ఉగ్రవాద సంస్థలకు పాకిస్థాన్ ఎలా నిధులు అందజేస్తుందో వాటి ఆధారాలను, సాక్ష్యాలను పంచుకోవాలని జాతీయ భద్రతా సలహదారు అజిత్ దోవల్ అన్నారు. ఆయన జాతీయ దర్యాప్తు సంస్థ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉగ్రవాద సంస్థలను ప్రోత్సహించటమే తన విధానంగా పాక్ మార్చుకుందని ఆయన విమర్శించారు. యాంటీ టెర్ర‌ర్ స్క్వాడ్‌(ఏటీఎస్‌), స్పెష‌ల్ టాస్క్ ఫోర్స్‌(ఎస్‌టీఎఫ్‌) ద‌ళాలు త‌మ ద‌గ్గ‌ర పాక్‌పై ఎటువంటి ఆధారాలు ఉన్నా.. వాటిని పంచుకోవాల‌న్నారు. ఆధారాల‌ను, సాక్ష్యాల‌ను సేక‌రించాల‌ని, సాక్ష్యాల‌ను ధ్వంసం చేయ‌రాదు అన్నారు. టెర్ర‌ర్ ఫండింగ్ అంశంలో పాక్‌పై ఒత్తిడి తేవాల‌న్నారు. అందుకే ఆ దేశానికి వ్య‌తిరేకంగా ఆధారాలను సేక‌రించాల‌న్నారు. ఎన్ఐఏ వ‌ల్ల ఇండియాలో ఉగ్ర‌కార్య‌క‌లాపాలు త‌గ్గ‌యాన్నారు.