అంతర్జాతీయం

జెకెఎల్‌ఎఫ్ వ్యవస్థాపకుడు అమానుల్లా ఖాన్ కన్నుమూత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనగర్ : జమ్మూకశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ (జెకెఎల్‌ఎఫ్) వ్యవస్థాపకుడు అమానుల్లా ఖాన్ (82) ఊపిరితిత్తుల వ్యాధితో మంగళవారం పాకిస్థాన్‌లోని రావల్పిండిలో తుదిశ్వాస విడిచినట్టు ఆయన అల్లుడు సజ్జద్ తెలిపారు. 1977లో కొంతమంది న్యాయవాదులతో కలిసి జమ్మూకశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ (జెకెఎల్‌ఎఫ్) స్థాపించారు. ఇండియా, పాకిస్థాన్ నుంచి కశ్మీర్‌కు స్వేచ్ఛ లభించాలని ఆయన కోరుకున్నారు. రావల్పిండిలోని లియాఖత్ బాగ్‌లో బుధవారం మధ్యాహ్నం 11 గంటలకు అమానుల్లా ఖాన్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు.