జాతీయ వార్తలు

అఖిలేశ్, ములాయంలకు క్లీన్‌చిట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో: అక్రమాస్తుల కేసులో ఎస్పీ చీఫ్ అఖిలేశ్, ఆయన తండ్రి ములాయం సింగ్ యాదవ్‌కు సీబీఐ క్లీన్‌చిట్ ఇచ్చింది. ఇరువురికి వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లేనందున 2013లో ఈ కేసును మూసివేసినట్లు సీబీఐ సుప్రీం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. ప్రాధమిక విచారణలో ఎలాంటి ఆధారాలు లేనందున దీనిని ఎఫ్‌ఐఆర్ కిందకు మలచలేదు.