జాతీయ వార్తలు

ఎస్పీ, బీఎస్పీల మథ్య సీట్ల కేటాయింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో:ఉత్తరప్రదేశ్‌లో ఎస్పీ, బీఎస్పీల మధ్య సీట్ల కేటాయింపు జరిగింది. ఎస్పీ 37 స్థానాల్లో పోటీ చేస్తుండగా, బీఎస్పీ 38 స్థానాల్లో పోటీ చేస్తుంది. మోదీ పోటీ చేసే వారణాసి స్థానం ఎస్పీకి వెళ్లింది. ఈ రెండు పార్టీలు పంచుకున్న సీట్ల జాబితాను అఖిలేష్ యాదవ్ ప్రకటించారు. ఎస్పీ, బీఎస్పీ కూటమిలో రాష్ట్రీయ లోక్‌దళ్ కూడా ఉంది. ఈ పార్టీకి మూడు స్థానాలు కేటాయించారు. అమెథీ, రాయబరేలీ స్థానాల్లో పోటీకి ఎవ్వరినీ నిలబెట్టడం లేదని అఖిలేష్ యాదవ్ తెలిపారు.