అక్షర

‘తప్పు’ కాదు.. ‘తప్ష’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గత సంచిక (28వ తేదీ)లో ‘బడుగు వర్గాల వెతలకు అద్దంపట్టే కథలు’ శీర్షికన ప్రచురితమైన ప్రముఖ రచయిత సిద్దెంకి యాదగిరి రచన ‘తప్ష’ సమీక్షలో పుస్తకం పేరు ‘తప్పు’గా ప్రచురితమైంది. పొరపాటుకు చింతిస్తున్నాం.
- ఎడిటర్
**

సమీక్ష కొరకు పుస్తకాలు పంపగోరువారు రెండు ప్రతులను తప్పనిసరిగా పంపాలి. చిరునామా: ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, 36, సరోజినీదేవి రోడ్డు, సికిందరాబాద్-500 003.