అక్షర

సోమేపల్లి పురస్కార కథలు-2 (పరిచయం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

-వెంకట సుబ్బయ్య
-చలపాక ప్రకాష్
వెల: రూ.100/-
ప్రతులకు: రమ్యభారతి
సాహిత్య త్రిమాస పత్రిక
1-4/3-36, సంజయ్‌గాంధీ కాలనీ
విద్యాధరపురం
విజయవాడ-12
9247475975
**
తెలుగు సాహిత్య రంగంలో ‘కథాప్రక్రియ’లో సోమేపల్లి పురస్కారాలు ఇస్తున్న సంగతి తెలిసిందే. గత తొమ్మిదేళ్లుగా జాతీయ స్థాయిలో చిన్నకథల పోటీలు నిర్వహిస్తూ, అటు పాఠకుల నుండి, ఇటు రచయితల నుండి మంచి ఆదరణ లభించటంతో ఈ పురస్కారం నెలకొల్పిన ఉద్దేశం నెరవేరినట్టే. టీవీ, సినిమా రంగాల మోజులో పడ్డ యువతకు మళ్లీ పుస్తక పఠనంపై మక్కువను కలిగించాలనే ఉద్దేశంతో చిన్న కథల పోటీలు నిర్వహిస్తూ.. పాఠకులకు ‘మంచి కథ’ అతితక్కువ నిడివిలో అందింపజేసి చదివించాలనే లక్ష్యం సాధించినట్టే. ఆ ప్రక్రియలో వెలువడిందే ఈ పుస్తకం. ఇందులో మొత్తం 30 కథలున్నాయి.