అక్షర

పరిచయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మఱ్ఱిచెట్టు
మన పుణ్యవృక్షాలు
-కె.పి.ఆర్.విఠల్‌మూర్తి
డోర్ నెం.4-68-9,
ప్లాట్ నెం.63 ఎంఐజి
లాసన్స్ బే కోలనీ
విశాఖపట్నం - 530 017
9949461505
**
పురాణాలలోను, ప్రబంధాలలోను మఱ్ఱిచెట్టు విశిష్టత గురించి చెప్పబడింది. శాస్ర్తియపరంగా మఱ్ఱిచెట్టు వైద్య రంగంలో ఏ విధంగా ఉపయోగపడుతోంది? నదీ పరీవాహక ప్రాంతాలలో మట్టికోతకు గురికాకుండా మఱ్ఱి వేళ్లు ఎలా ఆపుతున్నాయి. ఉపగ్రహ ఛాయాచిత్రాలు ఎలా ఉపయోగపడతాయి? వాతావరణ కాలుష్యాన్ని ఎలా తట్టుకుంటుంది? అనే విషయాలు సరళంగా, సంక్షిప్తంగా ఈ గ్రంథంలో చెప్పారు. మానవుని నాగరికత నదీ తీరాల్లో ఆరంభమై వృక్షాలతో పురోగమించింది. చెట్ల ఆకులు, నార వస్త్రాలుగా కట్టుకుని మానవుడు నాగరికుడయ్యాడు. ఫలాలను ఆహారంగా, పూలను అలంకరణగా, తన తొర్రలను నివాసంగా అర్పించి వృక్షాలు మానవుల మనుగడకు మూలకారణమయ్యాయి. ఇత్యాది అంశాలన్నింటినీ ఏర్చికూర్చి పాఠకులకు అందించారు.