అక్షర

దత్తకథామంజరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

-కుప్పా వేంకట
కృష్ణమూర్తి
వెల: రూ.50/-
పుస్తక ప్రాప్తి స్థానము
శ్రీ గణపతి సచ్చిదానంద
ఆశ్రమము
*
కథ అందరికీ తెలిసిందే అయినప్పుడూ, దాన్ని కావ్యంగా రూపొందించడానికి పూనుకొన్నప్పుడూ, అందులోని ప్రధాన పాత్రలనూ, రసవద్ఘట్టాలనూ అద్భుతంగా చిత్రించి - వాటికి ప్రాణ ప్రతిష్ఠ చేసి ఊరుకోవడం ఉత్తమ మార్గమని మహాకవి కాళిదాసు ఒక దారి చూపించాడు. రఘువంశ మహాకావ్యం నిర్మాణ రహస్యం ఇదే అని పెద్దల మాట. అటుపైని చాలా మంది కవులు ఈ కవికుల గురువును అనుసరించారు. చారిత్రక కథా కావ్యాలను నిర్మించినవారు సైతం కొందరు ఈ దారినే ప్రయాణించారు. కాగా - ఈ తరహా శిల్ప విశేషంతో రూపొందిన మరో మహాకావ్యం ఈ దత్తకథామంజరి.