ఆంధ్రప్రదేశ్‌

అభిమానిని పరామర్శించిన అల్లు అర్జున్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ : క్యాన్సర్ తో బాధపడుతున్న మస్తాన్ బీ అభిమానిని మంగళవారం ఉదయం యంగ్ హీరో అల్లు అర్జున్ పరామర్శించాడు. విజయవాడ సింగ్ నగర్ లో ఉంటున్న మస్తాన్ బీ 50 ఏళ్లుగా అల్లు రామలింగయ్య అభిమాని. తరువాత అదే కుటుంబం నుంచి వచ్చిన అల్లు అర్జున్‌ను అభిమానిస్తోంది. తన అభిమాన నటుణ్ని ఒక్కసారి ప్రత్యక్షంగా కలవాలని ప్రయత్నిస్తోంది. అనంతరం మీడియాతో మాట్లాడుతూ... క్యాన్సర్‌తో బాధపడుతున్న షేక్‌ మస్తాన్‌బీ గురించి ఓ టీవీ ఛానెల్‌లో వచ్చిన కథనాన్ని చూసి పరామర్శించేందుకు వచ్చినట్లు తెలిపారు.