తెలంగాణ

ఆల్మట్టికి జలకళ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్:ఎగువప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలవల్ల కర్నాటకలోని ఆల్మట్టి డ్యాంకు వరదనీరు పోటెత్తుతోంది. ఆల్మట్టి గరిష్ట నీటిసామర్ధ్యం 129.7 టిఎంసిలుకాగా ఒకటి రెండురోజుల్లో ఆ స్థాయికి నీరు చేరుతుందని అధికారులు అంచనావేస్తున్నారు. ప్రస్తుతం రోజూ 1,88,800 క్యూసెక్కుల వరదనీరు ప్రాజెక్టులోకి చేరుతోంది. 1.5 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువనున్న నారాయణపూర్ ప్రాజెక్టుకు వదులుతున్నారు. నారాయణపూర్ ప్రాజెక్టు నిండితే జూరాలకు నీటిని విడుదల చేస్తారు. ప్రస్తుత పరిస్తితిని బట్టి, వర్షాలు ఇదేవిధంగా కురిస్తే నాలుగైదు రోజుల్లో జూరాలకు కృష్ణనీరు వచ్చే అవకాశం ఉంది.