క్రీడాభూమి

అంబటి రాయుడు బౌలింగ్‌పై నిషేధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్‌లో బౌలింగ్ చేయకుండా ఐసీసీ నిర్ణయం తీసుకుంది. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో పార్ట్‌టైమర్ అయిన అంబటి రాయుడు బౌలింగ్‌పై మ్యాచ్ రిఫైనరీ అనుమానం వ్యక్తంచేస్తూ ఐసీసీకి ఫిర్యాదు చేశాడు. దీనిపై అంబటి రాయుడు బౌలింగ్ యాక్షన్‌ను నిరూపించుకోవాలని ఐసీసీ 14 రోజుల గడువు ఇచ్చింది. ఆ గడువలోగా అంబటి రాయుడు తన బౌలింగ్ యాక్షన్‌ను నిరూపించుకోకపోవటంతో ఈ నిషేధం విధించింది. నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించినట్లు ఐసీసీ ప్రకటించింది.