ఆంధ్రప్రదేశ్‌

అమెరికాలో తెలుగు యువకుడు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెనాలి: అమెరికాలో దుండగుడు జరిపిన కాల్పుల్లో తెలుగు యువకుడు మృతిచెందాడు. వివరాలు ఇలా ఉన్నాయి. గుంటూరు జిల్లా తెనాలిలోని చెంచుపేటకు చెందిన కందేపి పృథ్వీరాజ్ (26) అమెరికాకు ఆరేళ్ల క్రితం వెళ్లాడు. అక్కడే చదువుకుని బ్యాంక్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. ఉద్యోగులు విధులు ముగించుకుని బయటకు వస్తుండగా దోపిడీ దొంగలు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో పృథ్వీరాజ్ అక్కడికక్కడే చనిపోయాడు. పృథ్వీరాజ్ తండ్రి గృహనిర్మాణ శాఖలో డిప్యూటీ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు.