అంతర్జాతీయం

రాజాం కృష్ణమూర్తికి కీలక పదవి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్: అమెరికాలో డెమోక్రాటిక్ పార్టీకి చెందిన రాజాం కృష్ణమూర్తికి ట్రంప్ యంత్రాంగంలో కీలక పదవి దక్కింది. ఇండో-అమెరికన్ సభ్యుడైన రాజాం కృష్ణమూర్తి ఇంటెలిజెన్స్‌పై ఏర్పాటుచేసిన కమిటీలో సభ్యుడిగా అవకాశం లభించింది. ఈ పదవి లభించటం ద్వారా తొలి దక్షిణాసియాకు చెందిన వ్యక్తిగా రాజా కృష్ణమూర్తి (45) ఘనత సాధించారు.