జాతీయ వార్తలు

నేతల విడుదలపై కశ్మీర్ ప్రభుత్వం నిర్ణయం:అమిత్ షా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ:కశ్మీర్‌లో పరిస్థితిపై నేడు లోకసభలో చర్చ జరిగింది. అక్కడ నిర్బంధంలో ఉన్న నేతలను ఏపుడు విడుదల చేయాలో అక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. కశ్మీర్‌లో ఒక్క బుల్లెట్ కూడా పోలీసులు వాడలేదని, అక్కడ పరిస్థితి సాధారణంగా ఉందని, విద్యార్థులు 99.5శాతం పరీక్షకు హాజరవుతున్నట్లు వెల్లడించారు. కశ్మీర్ పరిస్థితిపై కాంగ్రెస్ నేత అధిర్ రంజన్‌కు, అమిత్ షా మధ్య సభలో మాటల యుద్ధం కొనసాగింది. అధిర్ రంజన్ మాట్లాడుతూ దేశంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలపై ప్రధాని నరేంద్ర మోదీ నోరు మెదపటం లేదని విమర్శించారు.