జాతీయ వార్తలు

అమిత్‌షా వ్యాఖ్యలు విడ్డూరం:ఉమ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి: రాష్ట్రానికి కేంద్రం లక్ష కోట్ల రూపాయలు ఇచ్చిందని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా అనటం విడ్డూరంగా ఉందని అన్నారు. అమిత్‌షా రాజమహేంద్రవరంలో చేసిన ప్రసంగంపై ఏపీ జల వనరుల శాఖ మంత్రి ఉమా మహేశ్వరరావు వివరణ ఇస్తూ..పోలవరం ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చుపెట్టిన నిధులనే ఇంతవరకు ఇవ్వలేదని అన్నారు. పోలవరంపై బీజేపీ నాయకులు అవాకులు చవాకులు మాట్లాడుతున్నారని, ప్రధాని మోదీ రాష్ట్రానికి చెంబుడు నీళ్లు, మట్టి ఇచ్చారని విమర్శించారు.