ఆంధ్రప్రదేశ్‌

ఆనందగజపతి అంత్యక్రియలు పూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం: విజయనగరం మాజీ సంస్థానాధీశుడు, మాజీ మంత్రి పూసపాటి ఆనందగజపతి రాజు అంత్యక్రియలు శనివారం సాయంత్రం ఇక్కడ పూర్తయ్యాయి. ఆయన నివాసం నుంచి మయూరి జంక్షన్ మీదుగా అంతిమయాత్ర సాగింది. కోట సమీపంలో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి. ఆనంద్ సోదరుడు, కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు, జిల్లాకు చెందిన రాజకీయ నాయకలు, అధికారులు, అభిమానులు అంతిమయాత్రలో పాల్గొన్నారు. అనారోగ్యంతో బాధ పడుతూ ఆనంద్ శనివారం ఉదయం విశాఖలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో కన్నుమూశారు.