జాతీయ వార్తలు

చిన్మయానందకు వ్యతిరేకంగా ఆధారాలు అందజేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: మాజీ కేంద్రమంత్రి, బీజేపీ సీనియర్ నేత చిన్మయానందకు వ్యతిరేకంగా బాధితురాలు, న్యాయశాస్త్ర విద్యార్థిని ఆధారాలను పెన్‌డ్రైవ్‌లో పొందుపరచి తన స్నేహితురాలి ద్వారా సిట్‌కు అందజేసింది. చిన్మయానంద తనను బెదిరించి, వీడియోలు తీసి ఏడాది కాలం నుంచి తనపై అత్యాచారం చేశారని ఆ విద్యార్థిని ఆరోపించిన విషయం విదితమే. సుప్రీంకోర్టు నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందానికి ఆ విద్యార్థిని ఆధారాలను సమర్పించింది.