రాష్ట్రీయం

అంగన్‌వాడీ జీతభత్యాల పెంపునకు మంత్రివర్గ ఉప సంఘం ఆమోదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 26: అంగన్‌వాడీ జీతభత్యాల పెంపు అంశంపై ఆర్థిక మంత్రి నేతృత్వంలోని మంత్రివర్గ ఉప సంఘం చర్చించింది. అంగన్‌వాడీ వర్కుర్లు, హెల్పర్ల జీతభత్యాలను పెంచేందుకు మంత్రివర్గ ఉప సంఘం ఆమోదం తెలిపింది. త్వరలో జరిగే మంత్రివర్గ సమావేశంలో ఆమోదం తీసుకుని జీవో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వర్కర్లు, హెల్పర్లు తొందరపడి ఆందోళనలకు దిగి ఇబ్బందులు కల్గించవద్దని ఆర్థిక మంత్రి యనమల విజ్ఞప్తి చేశారు.