ఆంధ్రప్రదేశ్‌

కాత్యాయని అలంకారంలో శ్రీశైల భ్రమరాంబాదేవి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు: శ్రీశైలం పుణ్యక్షేత్రంలో ఆరవ రోజు కాత్యాయని అలంకారంలో శ్రీశైల భ్రమరాంబాదేవి భక్తులకు దర్శనమిస్తున్నారు. సాయంత్రం హంసవాహనసేవ పుష్పపల్లకిపై శ్రీ భ్రమరాంబా సమేత మల్లికార్జు స్వామివారు శ్రీశైలం పురవీధులలో విహారించనున్నారు.