అనంతపురం

వడదెబ్బతో రైతు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కంబదూరు, ఏప్రిల్ 2 : మండల కేంద్రంలోని ఊలెప్ప అనే రైతు శనివారం వ్యవసాయ పనులకు వెళ్లి వడదెబ్బతో తోటలోనే మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుడికి భార్య, పెళ్లీడుకొచ్చిన కుమార్తె, కుమారుడు ఉండడంతో కుటుంబం వీధిన పడింది. ప్రభుత్వం కుటుంబాన్ని ఆదుకోవాలని ప్రజలు కోరారు.