అనంతపురం

ఎంపి నిమ్మలకు ప్రముఖుల పరామర్శ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోరంట్ల, ఏప్రిల్ 16 : ఇంట్లో కాలు జారి కింద పడి గాయపడిన ఎంపి నిమ్మల కిష్టప్పను జిల్లాకు చెందిన పలువురు ప్రముఖులు శనివారం స్వగృహంలో ఆయన్ను పరామర్శించారు. మంత్రి పరిటాల సునీత, చీఫ్‌విప్ కాలవ శ్రీనివాస్, ఎమ్మెల్యేలు ప్రభాకర్‌చౌదరి, వరదాపురం సూరి, అనంత ఉప మేయర్ గంపన్న, పుట్టపర్తి మున్సిపల్ చైర్మన్ పిసి గంగన్న, రాష్ట్ర వాల్మీకి సేవాదళ్ వ్యవస్థాపకులు అంబికా లక్ష్మీనారాయణ, అనంతపురం మార్కెట్ యార్డు చైర్మన్ ఆదినారాయణ పరామర్శించారు. అంతేకాక జిల్లా, మండల వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో వచ్చిన టిడిపి నాయకులు, కార్యకర్తలు పరామర్శించారు.